AP Area Hospital Jobs Recruitment 2025 | AP DCHS Jobs

AP DCHS Jobs Notification 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP Contract, Outsourcing Jobs : గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ సెకండరీ హెల్త్ నుండి ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా బాపట్ల మరియు నరసరావుపేట లో ఉన్న డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లలో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ గుంటూరు DCHS నుండి నోటిఫికేషన్ విడుదలైంది…

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు సెప్టెంబర్ మూడవ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ లోపు అప్లై చేయాలి..

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు మీరు త్వరగా అప్లై చేయండి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

గుంటూరులో ఉన్న DCHS కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదలైంది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ?

ఈ నోటిఫికేషన్ ద్వారా డాక్టర్, ప్రాజెక్టు కోఆర్డినేటర్ కం ఒకేషనల్ కౌన్సిలర్, నర్స్, వార్డ్ బాయ్, కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్, అకౌంటెంట్ కం క్లర్క్, పీర్ ఎడ్యుకేటర్, చౌకీదారు అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

ఎంపిక విధానము వివరాలు :

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారిని ఎలాంటి రాత పరీక్ష లేకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ :

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు 03-09-2025 తేది నుండి అప్లై చేయవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ :

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను 16-09-2025 తేది లోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

O/o DCHS, Opp.Indian Oil Petrol Bunk, Pattabhipuram Main Road,
Guntur-6.

Download Notification – Click here

Download Application – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *