AP కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఉద్యోగాలు | AP Contract Basis Jobs Notifications

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో 208 పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 49 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. నోటిఫికేషన్ లో జూనియర్ అసిస్టెంట్ , సిస్టం అడ్మినిస్ట్రేటర్ , నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, లైబ్రరీ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రిషన్ వంటి ఉద్యోగాలతో పాటు ఇతర చాలా రకాల పారామెడికల్ పోస్టులు ఉన్నాయి. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

ఈ పోస్టులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన నిరుద్యోగ యువత అప్లై చేయవచ్చు. 

అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు కూడా ఉంటుంది. 

మరి ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్,  గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు క్యాన్సర్ కేర్ సెంటర్ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు ఓసి అభ్యర్థులు అయితే 250 రూపాయలు , మిగతా అభ్యర్థులు 200 రూపాయలు ఫీజును బ్యాంక్ లో చెల్లించి అప్లికేషన్ ను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయం నందు అందజేయాలి.. 

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత, ఆసక్తి ఉంది అని అనుకుంటే త్వరగా అప్లై చేసుకోండి .

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది . అప్లై చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 21.

ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా జనవరి 6వ తేదీ నాటికి ఫైనల్ మెరిట్ లిస్టు మరియు సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జనవరి 8వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!