AP లో పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Outsourcing Jobs Recruitment 2025 | AP Jobs

పదో తరగతి, ITI, DMLT, B.Sc (MLT) మరియు ఇతర అర్హతలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు దరఖాస్తులు కోరుతున్నారు. 

🏹 పోలీస్ ఫోర్స్ లో 357 ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ , ఆంధ్రప్రదేశ్ సెకండరీ హెల్త్ నుండి విడుదల అయ్యింది. 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

డెంటల్ టెక్నీషియన్ , ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, కౌన్సిలర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 మొత్తం పోస్టులు ఖాళీలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

డెంటల్ టెక్నీషియన్ – 01 పోస్టులు

ల్యాబ్ టెక్నీషియన్ – 02 పోస్టులు

ఎలక్ట్రీషియన్  – 02 పోస్టులు

కౌన్సిలర్ – 01 పోస్టులు

జనరల్ డ్యూటీ అటెండెంట్ – 13 పోస్టులు

పోస్టుమార్టం అసిస్టెంట్ – 03 పోస్టులు

థియేటర్ అసిస్టెంట్ – 05 పోస్టులు

ఆఫీస్ సబార్డినేట్ – 03 పోస్టులు

🔥 అర్హతలు : 

పోస్టులను అనుసరించి 10th, ITI, BA (సోషల్ వర్క్), DMLT / B.Sc (MLT) మరియు ఇతర అర్హతలు ఉన్న వారు అర్హులు.

🔥 జీతం : 

డెంటల్ టెక్నీషియన్ – 32,670/-

ల్యాబ్ టెక్నీషియన్ – 32,670/-

ఎలక్ట్రీషియన్  – 18,500/-

కౌన్సిలర్ – 21,500/-

జనరల్ డ్యూటీ అటెండెంట్ – 15,000/-

పోస్టుమార్టం అసిస్టెంట్ – 15,000/-

థియేటర్ అసిస్టెంట్ – 15,000/-

ఆఫీస్ సబార్డినేట్ – 15,000/-

🔥 వయస్సు : 

18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. 

ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది. 

PWD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ ఫీజు :

OC అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి. 

SC , ST, BC అభ్యర్థులు ఫీజు 300/- ఫీజు చెల్లించాలి.

PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

10-03-2025 తేదీ నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

18-03-2025 తేదీలోపు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి. 

🔥 ఎంపిక విధానం : 

ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన / అందజేయాల్సిన చిరునామా : 

O/o DCHS, Opp.Indian Oil Petrol Bunk, Pattabhipuram Main Road, Guntur-6.

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Download Full Notification – Click here 

Download Application – Click here 

Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!