NTR Health University Outsourcing Jobs :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? జీతం ఎంత ఇస్తారు ? ఎంపిక విధానము ? మరియు ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..
🏹 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ సంస్థ :
- ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి విడుదల అయ్యింది.
🏹 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- సిస్టం అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🏹 అర్హతలు :
- క్రింద తెలిపిన విధంగా విద్యార్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🏹 జీతము వివరాలు :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి క్రింది విధంగా జీతము ఇస్తారు.
- సిస్టం అడ్మినిస్ట్రేటర్ – 31,500/-
- కంప్యూటర్ ఆపరేటర్ – 21,500/-
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 18,500/-
🏹 అప్లికేషన్ ఫీజు వివరాలు :
- ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి విడుదలైన ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 500/- రూపాయలు చొప్పున ఫీడ్ చెల్లించాలి.
🏹 అప్లికేషన్ విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🏹 ఎంపిక విధానము :
- అర్హత గల అభ్యర్థులను అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి మొత్తం మార్కుల మెరిట్ ఆధారంగా ఎందుకు చేస్తారు.
🏹 ముఖ్యమైన తేదీలు :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 17-05-2025 తేది నుండి 31-05-2025 తేది లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
- ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ తేదీలు తర్వాత వెల్లడిస్తారు.
🏹 అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే సమయంలో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ వివరాలు ఇవే 👇👇👇

🏹 వయస్సు వివరాలు :
- ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి విడుదల చేయబడిన ఈ ఉద్యోగాలకు 01-07-2025 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు వరకు సడలింపు వర్తిస్తుంది.
- PWD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
🏹 గమనిక :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
✅ Download Notification – Click here