AP ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అప్డేట్ | AP Forest Department Forest Range Officer & Junior Assistant Jobs Latest News | APPSC Forest Range Officer

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వివిధ నోటిఫికేషన్ లకు సంబంధించిన స్క్రీనింగ్ & మెయిన్స్ పరీక్ష నిర్వహణ తేది లను ప్రకటిస్తూ వెబ్ నోట్ విడుదల చేసింది.

ఈ సమాచారాన్ని సంబధించిన పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🏹 ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీల్లో ఉద్యోగాలు – Click here 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ) గతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఎ.పి ఫారెస్ట్ సర్వీసెస్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఇన్ డాక్టర్.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 ఖాళీల వివరాలు:

  1. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఎ. పి ఫారెస్ట్ సర్వీసెస్ :

      మొత్తం ఖాళీలు – 37

  • జోన్ల వారీగా ఖాళీలు 
  • జోన్ – 1  :08
  • జోన్ – 2 : 11
  • జోన్ – 3 : 10
  • జోన్ -4 : 08 

     2.జూనియర్ అసిస్టెంట్ ఇన్ డాక్టర్.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ : 

  • మొత్తం ఖాళీలు : 20
  • ఇటీవల కొత్త ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా మాజీ  ఐపీఎస్ అధికారిణి AR అనురాధ గారు బాధ్యతలు చేపట్టడంతో ఏపీపీఎస్సీ వారు పెండింగ్ విషయాలపై మళ్ళీ దృష్టి సారించారు.
  • ఇందులో మొదటిగా తేది :30/10/2024 న విడుదల చేసిన వెబ్ నోట్ ద్వారా ఏపీపీఎస్సీ గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్ష తేది ను జనవరి 05 /2025 న నిర్వహించనున్నట్లు తెలిపింది.
  • తేది 11/12/2024 న విడుదల చేసిన వెబ్ నోట్ ప్రకారం ఏపీపీఎస్సీ వారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఎ. పి ఫారెస్ట్ సర్వీసెస్  ( నోటిఫికేషన్ నెంబరు 11/2024 ) స్క్రీనింగ్ పరీక్ష ను 2025 మార్చ్ 16 వ తేది ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:00 వరకు నిర్వహిస్తున్నారు.
  • మరియు జూనియర్ అసిస్టెంట్ ఇన్ డాక్టర్.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ( నోటిఫికేషన్ నెంబరు : 22/ MII/ 2024 ) మెయిన్స్ పరీక్షను 17/03/2024 న రెండు సెషన్స్ లో నిర్వహిస్తున్నారు.
  1. 17/03/2024 ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పేపర్ -1 ను , 
  2. 17/03/2024 మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:00 గంటల వరకు పేపర్ – 2 ను నిర్వహిస్తారు.

🏹 డిగ్రీ అర్హతతో ప్రభుత్వ కార్యాలయాల్లో 500 పోస్టులు భర్తీ – Click here 

 🔥 సిలబస్ :

  • ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఎ. పి ఫారెస్ట్ సర్వీసెస్ పరిక్ష కు జనరల్ స్టడీస్ , మెంటల్ ఎబిలిటీ & మాథమాటిక్స్ మరియు జనరల్ ఫారెస్ట్రీ – 1 & 2 సిలబస్ లో భాగంగా వుంది.
  • జూనియర్ అసిస్టెంట్ ఇన్ డాక్టర్.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరీక్ష కు పేపర్ – 1 లో ఏపీ హిస్టరీ & భారత రాజ్యాంగం మరియు పేపర్ -2 లో భారత మరియు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు సిలబస్ లో భాగంగా వున్నాయి.
  • పరీక్ష కు అతి తక్కువ సమయం అందుబాటులో వుండడం తో  ఈ ఉద్యోగం సాదించేందుకు అభ్యర్థులు అధిక కృషి చేయాల్సి వుంది. 

👉 Click here for official web note 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!