RUSA 2.0 Jobs Recruitment 2025 : ఆంధ్ర యూనివర్సిటీ నుండి రూసా 2.0 పథకంలో భాగంగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
ఈ ఉద్యోగాలను ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ చేస్తున్నారు. లేదా RUSA Phase 2.0 పథకం ఉన్నంతవరకు కొనసాగిస్తారు.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ నుండి విడుదల కావడం జరిగింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ద ఈ నోటిఫికేషన్ ద్వారా సర్టిఫైడ్ అనలిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, మెయింటెనెన్స్ ఇంజినీర్, JRF / ప్రాజెక్ట్ అసోసియేట్, టెక్నికల్ స్టాఫ్ (ల్యాబ్ అసోసియేట్స్) అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
క్రింద తెలిపిన విధంగా విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

వయస్సు వివరాలు :
- సర్టిఫైడ్ అనలిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, మెయింటెనెన్స్ ఇంజినీర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు లోపు ఉండాలి.
- JRF / ప్రాజెక్ట్ అసోసియేట్, టెక్నికల్ స్టాఫ్ (ల్యాబ్ అసోసియేట్స్) ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- సర్టిఫైడ్ అనలిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, మెయింటెనెన్స్ ఇంజినీర్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. JRF / ప్రాజెక్టు అసోసియేట్ మరియు టెక్నికల్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- “The Registrar, Andhra University” payable at Visakhapatnam అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా డీడీ తీసి అప్లికేషన్ కు జతపరచాలి.
అప్లై చేయు విధానం :
అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు తమ అప్లికేషన్ మరియు అవసరమైన సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు మరియు ఫీజు చెల్లించిన డిడిని జతపరిచి పోస్ట్ ద్వారా పంపించాలి.
అప్లికేషన్ పంపించే కవర్ మీద తప్పనిసరిగా “Staff under RUSA Phase 2.0” అని రాయాలి .
▶️ Download Notification – Click here
