APGB Financial Literacy Counsellors Recruitment 2025 | Andhra Pradesh Grameena Bank Financial Literacy Counsellors Notification 2025

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Andhra Pradesh Grameena Bank Financial Literacy Counsellors Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్స్ అనే ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..

NHAI లో ఉద్యోగాలు – Click here

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు విడుదల చేసింది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్స్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

భర్తీ చేస్తున్న మొత్తం ఖాళీల సంఖ్య :

తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 07 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. (10+2+3 విధానంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి)
  • తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.
  • MS Word, PowerPoint, Excel, and Internet operation.
  • రిటైర్డ్ బ్యాంకింగ్ అఫీషియల్స్ మరియు ఫైనాన్సియల్ లిటరసీ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

ఎంపిక విధానము :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని షార్ట్ లిస్టు అయిన అభ్యర్థులకు గుంటూరులో ఉన్న హెడ్ ఆఫీస్ లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

జీతము మరియు ఇతర అలవెన్స్ ల వివరాలు :

ఎంపికైన వారికి క్రింది విధంగా జీతం మరియు అలవెన్సులు చెల్లిస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు 1000/- అప్లికేషన్ ఫీజును ఏదైనా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, గుంటూరు అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా ఏదైనా గుర్తింపు పొందిన పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో డిడి తీయాలి.

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :

General Manager, Financial Inclusion Department, Head office, 4th Floor, Raghu Mansion, 4/1 Brodiepet, Guntur-522002

అప్లికేషన్ కు జతపరచాల్సిన దృవపత్రాలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు అప్లికేషన్ కు క్రింది తెలిపిన డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటేస్టేషన్ చేసి జతపరచాలి.

1. వయస్సు రుజువు (SSC / PAN లేదా జనన తేదీ ధృవీకరణ పత్రం)

2. విద్యా అర్హత రుజువు

3. సర్వీస్ / పదవీ విరమణ ధృవీకరణ పత్రం (ఏదైనా ఉంటే)

4. కంప్యూటర్ ప్రావీణ్యత ధృవీకరణ పత్రం (ఏదైనా ఉంటే)

5. అనుభవం

గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ వివరాలన్నీ చదివిన తర్వాత అప్లై చేయండి..

Download Notification – Click here

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *