సుగంధ ద్రవ్యాల బోర్డులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Spices Board SRT Recruitment 2025 | Latest Jobs in Telugu

మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ, గవర్నమెంట్, ఆఫ్ ఇండియాకు చెందిన స్పైసెస్ బోర్డు నుండి స్పైస్ రీసెర్చ్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ మెయిల్ చేసి అప్లై చేయాలి మరియు ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

  • నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలను ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా తప్పనిసరిగా అప్లై చేయండి. ఎంపిక అయితే మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయవచ్చు. 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • స్పైసెస్ బోర్డు నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • స్పైసెస్ బోర్డు లో అగ్రోనమీ / సాయిల్ సైన్స్ విభాగం మరియు ప్లాంట్ పాథాలజీ / ఎంటమాలజీ విభాగాల్లో స్పైస్ రీసెర్చ్ ట్రైనీ (SRT) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 03 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 

🔥 విద్యార్హత

  1. అగ్రోనమీ / సాయిల్ సైన్స్ విభాగం లో స్పైస్ రీసెర్చ్ ట్రైన్ ఉద్యోగాలకు క్రింది విధంగా విద్యార్హతలు ఉన్నవారు అర్హులు.
  • అగ్రోనమీ / సాయిల్ సైన్స్ లో MSc
  • కెమిస్ట్రీ / బయోకెమిస్ట్రీలో MSc
  • MSc హార్టికల్చర్ – స్పైసెస్ ప్లాంటేషన్ మరియు స్పైసెస్ 
  1. ప్లాంట్ పాథాలజీ / ఎంటమాలజీ విభాగాల్లో స్పైస్ రీసెర్చ్ ట్రైనీ (SRT) ఉద్యోగాలకు క్రింది విద్యార్హతలు ఉన్నవారు అర్హులు.
  • వ్యవసాయం / హార్టికల్చర్ -ప్లాంట్‌లో MSc
  • పాథాలజీ/ఎంటమాలజీ లో MSc 
  • వృక్షశాస్త్రం / మైక్రోబయాలజీ / జువాలజీ / బయోకెమిస్ట్రీ / పాథాలజీ / నెమటాలజీ / ఏపికల్చర్ లో MSc 

🏹 మన రాష్ట్రంలో పోస్టింగ్ వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు – Click here

🔥 జీతం : 

  • నెలకు 21,000/- జీతము ఇస్తారు.

🔥 వయస్సు : 

  • 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

🔥 ఎంపిక విధానం :

  • వాక్ ఇన్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మరియు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరవ్వడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ముందుగా మెయిల్ ద్వారా తమ అప్లికేషన్ పంపించాలి. తర్వాత ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.
  • అప్లికేషన్, ఫోటో, విద్యార్హతల సర్టిఫికెట్స్ పంపించాల్సిన మెయిల్ ఐడి – sbicriadmn2021@gmail.com

🔥 ఇంటర్వ్యూ తేదీ మరియు ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : 

  • 31 జనవరి 2025 ఉదయం 11.00 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి.
  • సుగంధ ద్రవ్యాల బోర్డు, ICRI, ప్రాంతీయ స్టేషన్ డోనిగల్, సకలేష్‌పూర్, హసన్, కర్ణాటక-573134 sbicriskp@gmail.com , 08173-295575

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలను రెండు సంవత్సరాలు కాల్ పరిమితికి భర్తీ చేస్తున్నారు. మొదటి సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి పనితీరు బాగుంటే కొనసాగిస్తారు.
  • ఈ రిక్రూట్మెంట్ ప్రత్యేకంగా ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థుల కోసం నిర్వహిస్తున్నారు.

📌 Join Our Telegram Channel

🏹 Download Full Notification- Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!