IDFC First Bank లో ఉద్యోగాలు | IDFC First Bank Customer Service Executive Recruitment 2024 | Latest Bank jobs 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన IDFC First Bank నుండి Customer Service Executive పోస్టులకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు… దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్ లలో ఈ పోస్టులకు రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత గల వారు అప్లై చేసి ఎంపిక కావచ్చు. 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : IDFC First Bank 

🔥 భర్తీ చేసే పోస్టులు : Customer Service Executive 

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 100

🔥 జీతము : 2.6 LPA 

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక నిర్వహిస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : Across India 

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఇంటర్వ్యుకు వెళ్ళడానికి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 22-09-2024

🔥 ఉద్యోగంలో జాయిన్ అయిన వారు చేయాల్సిన వర్క్ : 

  • వారి ఖాతాలకు సంబంధించి కస్టమర్‌ల నుండి ఇన్‌కమింగ్ కాల్‌లు / ఇమెయిల్‌లను నిర్వహించాలి.
  • కస్టమర్‌లకు వారి ఖాతాలు, ఉత్పత్తులు మరియు సేవలకు సంబంధించి ఖచ్చితమైన మరియు సమయానుకూల సమాచారాన్ని అందించాలి.
  • కస్టమర్ విచారణలు మరియు ఫిర్యాదులను వృత్తిపరమైన మరియు మర్యాదపూర్వక పద్ధతిలో పరిష్కరించాలి.
  • కస్టమర్ అంచనాలను చేరుకోవడం లేదా అధిగమించడం ద్వారా అధిక స్థాయి కస్టమర్ సంతృప్తిని నిర్వహించాలి.
  • కస్టమర్ సమస్యలు త్వరగా మరియు సమర్ధవంతంగా పరిష్కరించబడతాయని నిర్ధారించుకోవడానికి ఇతర విభాగాలతో సహకరించాలి.
  • ఎల్లప్పుడూ TATని నిర్వహిస్తూ ఉత్పాదకత మరియు నాణ్యతా ప్రమాణాలను చేరుకోండి లేదా అధిగమించాలి.
  • వేగవంతమైన వాతావరణంలో పని చేయగల సామర్థ్యం మరియు బహుళ పనులను ఏకకాలంలో నిర్వహించాలి.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. తరవాత ఇంటర్వ్యూ కు వెళ్ళండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!