NIRDPR Data Entry Assistant Jobs Recruitment 2025 : హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ అనే సంస్థ నుండి కాంట్రాక్టు పద్ధతిలో డేటా ఎంట్రీ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు డిసెంబర్ 10వ తేదీన జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి. నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింద విధంగా ఉన్నాయి.
✅ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు – Click here
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఆరు నెలల కాలానికి డేటా ఎంట్రీ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 03 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
✅ విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
అర్హతలు :
ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.
అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
వయస్సు వివరాలు :
గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
అప్లికేషన్ విధానం :
అర్హత ఉండేవారు డిసెంబర్ 10వ తేదీన జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి.
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
- NIRDPR వికాస్ ఆడిటోరియం, రాజేంద్రనగర్, హైదరాబాద్ – 500030
- అ ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హతలు మరియు అనుభవం ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు జిరాక్స్ కాపీలతో పాటు తమ Resume మీ కూడా తీసుకుని వెళ్లాలి.
