CCRH Group B & Group C Jobs Recruitment 2025 : కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి నుండి గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి అనే ప్రభుత్వ సంస్థ నుండి విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ – 01 పోస్టు
- స్టాఫ్ నర్స్ – 09 పోస్టులు
- మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజిస్ట్ – 28 పోస్టులు
- జూనియర్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజిస్ట్ – 01 పోస్టు
- జూనియర్ స్టెనో గ్రాఫర్ – 03 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మొత్తం 42 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఎంపిక విధానము :
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. జూనియర్ స్టెనో గ్రాఫర్ ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
Unreserved / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 500/-
SC / ST / PwD / Female అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు
అప్లికేషన్ తేదీలు :
- అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05-11-2025
- అప్లికేషన్ చివరి తేదీ : 26-11-2025
గమనిక :
క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదివిన తరువాత అప్లై చేయండి..
✅ Download Notification – Click here
