ఇంటర్, డిప్లొమా అర్హతలతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో ఉద్యోగాలు | Indian Airforce Agniveer Vayu Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

దేశంలో నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం. భారత వాయుసేన లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ లేదా డిప్లమో అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకుని ఎంపిక కావచ్చు. 

 

భారత వాయుసేన లో ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారు తప్పనిసరిగా అప్లై చేయండి.

 

భారత వాయుసేన అగ్నిపథ్ స్కీం లో భాగంగా అగ్ని వీర్ వాయు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. 

 

ఈ ఉద్యోగాలకు అర్హులైన అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

అర్హత : కనీసం 50% మార్కులతో మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు అర్హులు. 

 

నిర్దిష్ట శారీరిక , దారుఢ్య లేదా వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

 

వయస్సు : 02-01-2004 నుండి 02-07-2007 మద్య జన్మించి ఉండాలి.

 

ఎత్తు : పురుషుల ఎత్తు 152.5 సెంటీమీటర్లు , మహిళలు ఎత్తు 152 సెంటీమీటర్లు ఉండాలి.

 

ఎంపిక విధానము: మూడు దశల్లో ఎంపిక ఉంటుంది.

 

ఒకటవ దశలో ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహిస్తారు.

 

రెండో దశలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్,  అడాప్టబిలిటీ టెస్ట్లు నిర్వహిస్తారు.

 

మూడో దశలో మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

 

ముఖ్యమైన తేదీలు : 

 

ఈ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు జనవరి 17 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేయాలి.

 

పరీక్ష ఫీజు : 550/-

 

పరీక్ష తేదీ: మార్చి 17

 

▶️ Download Notification 

 

▶️ Official Website 

 

Join Our What’s App Channel 

 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *