సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Central University Of Andhrapradesh Jobs Notification 2025 | Latest Government Jobs

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ - Central University of Andhra Pradesh Jobs
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాలో గల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (Central University of Andhra Pradesh) నుండి వివిధ విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. టీచింగ్ విభాగంలో ఉద్యోగాన్ని చేయాలి అనుకుంటున్న వారికి ఇది చాలా మంచి అవకాశం.

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలు :

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అనగా ఈ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? అవసరమగు విద్యార్హతలు ఏమిటి? ఏ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి వంటి అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికలు చివరి వరకు చదవగలరు.

🔥సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన పనిచేసేందుకు గాను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య :

మొత్తం 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

క్రమ సంఖ్యవిభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్య
01పొలిటికల్ సైన్స్04
02ఎకనామిక్స్04
03మేనేజ్మెంట్07
04కామర్స్05
05ఇంగ్లీష్04
06సైకాలజీ07
07కంప్యూటర్ సైన్స్ & AI 09
08మాథెమాటిక్స్ & కంప్యూటింగ్ 03
09మాలిక్యులర్ బయాలజీ 02
10కంప్యూటషనల్ సోషల్ సైన్స్01
11జాగ్రఫీ & జియో ఇన్ఫర్మాటిక్స్02
12స్పేస్ సైన్స్ & టెక్నాలజీ 02
మొత్తం50
  • మొత్తం ఉద్యోగాలలో UR – 22 & OBC – 13 & SC – 07 & ST -03 & EWS – 05

🏹 టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు – Click here

🔥 సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు విద్యార్హతలు :

సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (PG) ఉత్తీర్ణత సాధించి , UGC NET లేదా SET/ SLET ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

  • నోటిఫికేషన్ లో Essential qualifications తో పాటుగా Desirable Qualifications విద్యార్హతలు ప్రస్తావించారు.అభ్యర్థులు essential qualifications ఉన్న సరే దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥 Desirable qualifications :

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ జాబ్స్ నోటిఫికేషన్

🔥దరఖాస్తు విధానం :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో15/06/2025 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.

🔥 దరఖాస్తు ఫీజు :

  • అభ్యర్థులు వెయ్యి రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగులు , మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది.

🔥ఎంపిక విధానం :

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూను అనంతపురంలో గల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నందు నిర్వహిస్తారు.
  • ఇంటర్వ్యూ తేదీ మరియు టైం ను దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ తెలియజేయడం జరుగుతుంది.

🔥జీతం :

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో కనీసం రెండు సంవత్సరాలు టీచింగ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నవారికి నెలకు 57,000/- జీతం లభిస్తుంది. టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేని అభ్యర్థులకు నెలకు 50 వల రూపాయలు జీతం లభిస్తుంది.

🔥ముఖ్యమైన తేదీలు :

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : 31/05/2025.
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 15/06/2025.

👉 Click here for notification

👉 Click here to apply

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *