35,800/- జీతముతో స్విగ్గిలో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Swiggy CCM Recruitment | Latest WFH jobs in Telugu | Latest Work from home jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ ఫుడ్ డెలివరీ App అయిన Swiggy సంస్థలో కార్పొరేట్ కమర్షియల్ మేనేజర్స్ అనే ఉద్యోగాలకు అర్హత గల వారి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. ఈ పోస్టులకు మీరు అప్లై చేసి ఎంపిక అయితే రిమోట్ లో ఉండి పని చేయాల్సి ఉంటుంది. అంటే ఇంటి నుండే పని చేయవచ్చు.

ఎంపికైన వారికి ప్రారంభంలో దాదాపుగా 35,800/- వరకు జీతం కూడా వస్తుంది.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Swiggy 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : కార్పొరేట్ కమర్షియల్ మేనేజర్స్కార్పొరేట్ కమర్షియల్ మేనేజర్స్

🔥 అర్హతలు : Any Degree అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : దాదాపుగా 35,800/- జీతము ఇస్తారు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరము లేదు. అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్నవారు అప్లై చేస్తే కచ్చితంగా ప్రాధాన్యత ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి అప్లై చేసిన అభ్యర్థులను అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో మీరు ఎవ్వరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది స్విగ్గి సంస్థ వారు స్వయంగా చేపడుతున్న రిక్రూట్మెంట్.

🔥 జాబ్ లోకేషన్ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారికి Work From Home Job ఇస్తారు.

🔥 ఈ ఉద్యోగాల బాధ్యతలు : 

  • 15-20 మంది సభ్యుల బృందాన్ని పర్యవేక్షించడం మరియు నిర్వహించడం, సమర్థవంతమైన సహకారం మరియు పనితీరును నిర్ధారించడం చేయాలి.
  • ఖచ్చితత్వం మరియు సమయపాలనను నిర్ధారిస్తూ, బ్యాంక్‌కు AR రసీదుల సయోధ్యకు బాధ్యత వహించాలి.
  • వాచ్ టవర్లు మరియు డ్యాష్‌బోర్డ్‌లను అమలు చేయడం, రిటైలర్ కాల్‌లు నిర్వహించడం మరియు బిల్లు ఆడిట్‌లు చేయడం ద్వారా వాణిజ్య బృందానికి సౌండింగ్ బోర్డ్‌గా ఉపయోగపడుతుంది.
  • సేకరణ ఏజెంట్లు మరియు రిటైలర్లపై చట్టపరమైన కేసులను నిర్వహించడానికి సమూహ చట్టపరమైన మరియు సమ్మతి బృందంతో సమన్వయం చేసుకోండి
  • జీతం తగ్గింపు కేసులు మరియు ఇతర సమ్మతి సంబంధిత విషయాల కోసం HRతో సన్నిహితంగా పని చేయండి.
  • చెక్‌లిస్ట్‌లను పర్యవేక్షించడం మరియు అమలు చేయడం ద్వారా వాణిజ్య కార్యకలాపాలలో సామర్థ్యాలను పెంచుకోండి. 
  • సాంకేతిక సమస్యలను పరిష్కరించండి మరియు సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఆటోమేషన్‌ను ధృవీకరించండి

🔥 అప్లై చేయుటకు చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 8వ తేదీ లోపు అప్లై చేయాలి. కానీ అర్హత కలిగిన వారు సాధ్యమైనంత త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *