35,000/- జీతంతో చిరుధాన్యాలు పరిశోధన కేంద్రంలో ఉద్యోగాలు భర్తీ | ICAR IIMR Notification 2025 | Latest jobs in Telugu

హైదరాబాద్, రాజేంద్రనగర్ నందు గల ICAR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR) సంస్థ నుండి యంగ్  ప్రొఫెషనల్స్ ఉద్యోగ భర్తీ చేసేందుకు గాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

కాంట్రాక్ట్ ప్రాధిపతికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలను పొందే వారు భువనేశ్వర్ (ఒడిషా) నందు పని చేయవలసి వుంటుంది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం,ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. 

🏹 రైల్వేలో 9,900 ఉద్యోగాలు – Click here

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం 01 యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగ భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత :

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ / అగ్రానమీ & సంబంధిత అగ్రికల్చర్ సైన్స్ నందు మాస్టర్స్ ఉత్తీర్ణత సాధించాలి.

🔥 వయస్సు :

  • 35 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణ కొరకు ఇంటర్వ్యూ నిర్వహణ తేది ను కట్ ఆఫ్ తేదీ గా నిర్ణయించారు.
  • ఓబీసీ అభ్యర్థులకు నియమ నిబంధనల మేరకు  వయొసడలింపు కలదు.

🔥 అప్లికేషన్ విధానం :

  • అభ్యర్థులు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన దరఖాస్తు ఫారం ను ఫిల్ చేసి, సంబంధిత ధ్రువపత్రాలు ను స్కాన్ చేసి,అధికారిక మెయిల్ millets.omm@gmail.com కు ఈమెయిల్ చేయాలి.

🔥 జీతం :

  • ఎంపిక కాబడిన అభ్యర్థులకు 35,000/- రూపాయలు జీతం లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు :

  • తేది 15/04/2025 న నిర్వహించే ఆన్లైన్ ఇంటర్య్వూకు అభ్యర్థులు హాజరుకావాలి.

👉  Click here for notification


👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!