భారత ప్రభుత్వం, ఆయుష్ (AYUSH) మంత్రిత్వ శాఖ పరిధిలో గల అటానమస్ సంస్థ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతీ (CCRH) యొక్క ద రీజినల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హోమియోపతీ, గుడివాడ ఆంధ్రప్రదేశ్ నుండి 05 జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ (హోమియో) ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు గాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలను పొందేందుకు గాను అభ్యర్థులు తేది : 29/03/2025 (శనివారం) ఉదయం 09:30 గంటల నుండి నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్య్వూ కి హాజరుకావాలి.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🏹 కేంద్ర ప్రభుత్వ సంస్థలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతీ (CCRH) యొక్క దరీజినల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హోమియోపతీ, గుడివాడ (ఆంధ్ర ప్రదేశ్) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 05 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- హోమియో విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి హోమియోపతీ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
- స్టేట్ బోర్డు ఆఫ్ హోమియోపతీ CCH సెంట్రల్ రిజిస్టర్ నందు నమోదు అయి వుండాలి.
🔥 వయస్సు :
- 35 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు ఇంటర్వ్యూ నిర్వహణ తేది ను కట్ ఆఫ్ తేదీ గా నిర్ణయించారు.
- ఓబీసీ అభ్యర్థులకు నియమ నిబంధనల మేరకు వయొసడలింపు కలదు.
🔥 జీతము :
- ఎంపికైన వారికి నెలకు 37,000/- జీతము ఇస్తారు.
🏹 ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు – Click here
🔥 ఎంపిక విధానం:
- తేది 29/03/2025 (శనివారం) ఉదయం 9:30 గంటల నుండి నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వ్యూ నిర్వహించే వేదిక :
- Venue : Regional research institute for homeopathy, Dr.G.G.H medical College campus,Eluru Road, Krishna District,Gudivada(A.P),- 521301.
🔥అవసరమగు ధృవపత్రాలు :
- అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అయ్యేటప్పుడు దరఖాస్తు ఫారం తో పాటు క్రింది సెల్ఫ్ అటెస్ట్డ్ ధృవపత్రాల జిరాక్స్ కాపీ లను కూడా తీసుకొని వెళ్ళాలి.
- డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్
- ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
- ఎక్సపీరియన్స్ సర్టిఫికెట్ (వుంటే)
- ఐడెంటిటీ ప్రూఫ్ (ఆధార్, పాన్,ఓటర్ ఐడి etc…)
🔥 జీతం :
- ఎంపిక కాబడిన అభ్యర్థులకు 37,000/- రూపాయలు కన్సాలిడేటెడ్ పే లభిస్తుంది.
🔥 ముఖ్యమైన అంశాలు :
- అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అయ్యేటప్పుడు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన దరఖాస్తు ఫారంను ఫిల్ చేసి,దానితోపాటు ఒరిజినల్ మరియు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను కూడా తీసుకొని వెళ్ళాలి.
- అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి వుండాలి.
- ఎంపిక కాబడిన అభ్యర్థులను మొదటిగా 6 నెలల కాలానికి గాను రిక్రూట్ చేస్తారు.అయితే అభ్యర్థి యొక్క నైపుణ్యం ఆధారంగా కాలపరిమితి పెంచబడును.
- అభ్యర్థులు ఇంటర్వ్యూ తేది నాడు కంటే ముందుగా దరఖాస్తు పంపవలసిన అవసరం లేదు.
🔥 ముఖ్యమైన తేదిలు :
- తేది 29/03/2025 (శనివారం) ఉదయం 9:30 గంటల నుండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
👉 Click here for official website