మేఘా ఇంజినీరింగ్ & & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లో ఉద్యోగాలు భర్తీ | MEIL Jobs Hiring | Latest jobs in MEIL

ప్రముఖ మల్టీ సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన మెగా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) నుండి ఉద్యోగాల భర్తీ కొరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం వంటి అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

✅ వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ప్రతీ రోజూ మీ మొబైల్ కి రావాలి అంటే మా What’s App మరియు Telegram ఛానెల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

మల్టి సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన మెగా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 విద్యార్హత :

మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బి.టెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి

3 నుండి 15 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి.

🔥 దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో 19/03/2025 ఉదయం 9:30 నిముషాల నుండి 08/04/2025 సాయంత్రం 05:30 గంటల లోగా దరఖాస్తు చేసుకోవలెను.

🔥 ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

22/03/2025 న ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల మధ్య ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥 ఇంటర్వ్యూ  నిర్వహించు కేంద్రం: 

MEIL – హెడ్ ఆఫీస్ , సెంట్రల్ బ్యాంక్ బిల్డింగ్ నందు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥 📞 కాంటాక్ట్ :

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అభ్యర్థులకు ఏమైనా సందేహాలు వుంటే 9154714301 కి సంప్రదించవచ్చు.

🔥 ముఖ్యమైన తేది:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహణ తేది : 22/03/2025 (10:00 AM – 2:00 PM)

👉  Click here for advertisement 


👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!