ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Family Welfare Department Recruitment 2025 | Latest jobs in Andhra Pradesh

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం , హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో గల ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సంస్థ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ సూపర్ స్పెషలిటీస్ రిక్రూట్మెంట్ కొరకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది.

కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ మరియు లెటరల్ ఎంట్రీ ద్వారా ఈ ఉద్యోగ భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు, దరఖాస్తు విధానం , ఎంపిక విధానం వంటి అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 కేంద్ర ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగాలు – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు  సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాలు

  • 146 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
క్రమ సంఖ్య స్పెషాలిటి పేరుఖాళీల సంఖ్య 
1సిటి సర్జరీ15
2కార్డియాలజీ15
3ఎండోక్రైనాలజీ 5
4మెడికల్ గెస్ట్రో ఎంటరాలజీ9
5మెడికల్ ఓంకాలజీ       16
6నియోనేటాలజీ 2
7నెఫ్రాలజీ 19
8న్యూరో సర్జరీ16
9న్యూరాలజీ13
10పేడియేటిక్ సర్జరీ5
11ప్లాస్టిక్ సర్జరీ4
12సర్జికల్ ఓంకాలజీ14
13యూరాలజీ 12
14వస్కులర్ సర్జరీ       01

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • వివిధ విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత :

  • మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా / నేషనల్ మెడికల్ కౌన్సిల్ నందు గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత సూపర్ స్పెషాలిటి లలో PG (DNB / DM / MCH) ఉత్తీర్ణత సాధించి వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 42 సంవత్సరాలు.
  • EWS / ఎస్సీ / ఎస్టీ / బిసి అభ్యర్థులకు 5 సంవత్సరాలు , దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయోసడలింపు కలదు.

🔥 జీతం :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 68,900/- – 2,05,500 /- పే స్కేల్ వర్తిస్తుంది. అలానే సూపర్ స్పెషాలిటీ అల్లోవాన్స్ క్రింద 30,000/- రూపాయలు అదనంగా లభిస్తుంది.

🔥 దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు ఇంటర్వ్యూ నిర్వహించు ప్రాంతం వద్ద ఆన్లైన్ విధానంలో దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • OC అభ్యర్థులు 1,000/- రూపాయలు & బీసీ, ఎస్సీ, ఎస్టీ,EWS & దివ్యాంగులు 500/- రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను వారి యొక్క మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థులు 24/03/2025 న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూ నకు హాజరు కావాలి.

🔥 ఇంటర్వ్యూ నిర్వహణ స్థలం:

  • O/o Director of Medical Education, Old GGH Campus, Hanuman Peta, Vijayawada

🔥 ముఖ్యమైన తేది:

  • వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించు తేది: 24/03/2025 (24/03/2025 న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు)

👉  Click here for notification 
👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!