న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 10+2 , డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఉద్యోగాలు | NPCIL Recruitment 2025 | Latest Jobs in Telugu

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిఫిక్ అసిస్టెంట్ – B, స్టైపెండియరీ ట్రైనీ / టెక్నీషియన్, స్టైపెండియరీ ట్రైనీ / టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్ – 1 (HR), అసిస్టెంట్ గ్రేడ్ – 1 (F&A), అసిస్టెంట్ గ్రేడ్ – 1 (సి & ఎంఎం), నర్స్ – ఎ, టెక్నీషియన్ / సి (ఎక్స్-రే టెక్నీషియన్) మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేయు విధానం, ఎంపిక విధానం, విద్యార్హతలు, వయస్సు వంటి  పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

✅ మీ WhatsApp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 


📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

సైంటిఫిక్ అసిస్టెంట్ – B, స్టైపెండియరీ ట్రైనీ / టెక్నీషియన్, స్టైపెండియరీ ట్రైనీ / టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్ – 1 (HR), అసిస్టెంట్ గ్రేడ్ – 1 (F&A), అసిస్టెంట్ గ్రేడ్ – 1 (సి & ఎంఎం), నర్స్ – ఎ, టెక్నీషియన్/సి (ఎక్స్-రే టెక్నీషియన్)

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

మొత్తం 391 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

సైంటిఫిక్ అసిస్టెంట్ – B – 45 పోస్టులు

స్టైపెండియరీ ట్రైనీ / టెక్నీషియన్ – 82 పోస్టులు

స్టైపెండియరీ ట్రైనీ / టెక్నీషియన్ – 226 పోస్టులు

అసిస్టెంట్ గ్రేడ్ – 1 (HR) – 22 పోస్టులు

అసిస్టెంట్ గ్రేడ్ – 1 (F&A) – 04 పోస్టులు 

అసిస్టెంట్ గ్రేడ్ – 1 (సి & ఎంఎం) – 10 పోస్టులు

నర్స్ – ఎ – 01 పోస్టు 

టెక్నీషియన్ / సి (ఎక్స్-రే టెక్నీషియన్) – 01 పోస్టు

🔥 విద్యార్హత :

పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ, 10th + ITI, GNM / B.Sc (Nursing) వంటి విద్యార్హతలు ఉండాలి.

🔥 కనీస వయస్సు : 

కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.

 🔥 గరిష్ఠ వయస్సు :

సైంటిఫిక్ అసిస్టెంట్ – B ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి.

స్టైపెండియరీ ట్రైనీ / టెక్నీషియన్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 25 సంవత్సరాల లోపు ఉండాలి.

స్టైపెండియరీ ట్రైనీ / టెక్నీషియన్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 24 సంవత్సరాల లోపు ఉండాలి.

అసిస్టెంట్ గ్రేడ్ – 1 ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి.

నర్స్ – ఎ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి. 

టెక్నీషియన్ / సి (ఎక్స్-రే టెక్నీషియన్) ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు :

ఓబీసీ వారికి 3 సంవత్సరాలు , ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు , PwBD వారికి 10 సంవత్సరాలు వయోపరిమితి కలదు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

ఎస్సీ , ఎస్టీ , PwBD, మహిళలు, Ex – సర్వీస్ మాన్ వారికి ఎటువంటి ఫీజు లేదు.

GEN / OBC / EWS అభ్యర్థులు సైంటిఫిక్ అసిస్టెంట్, ST/SA, నర్స్ పోస్టులకు అప్లై చేస్తే 150/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఇతర పోస్టులకు అప్లై చేస్తే 100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

🔥 జీతము వివరాలు : 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి క్రింది విధము జీతము ఇస్తారు.

 🔥 ఎంపిక విధానం :

పోస్టులను అనుసరించి ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ వంటి వివిధ దశలు ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 12/03/2025 (సాయంత్రం 05:00 గంటల నుండి)

ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 01/04/2025

అర్హత నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది : 25/03/2025

👉  Click here for notification 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!