ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా పర్సనల్ కలెక్షన్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు ఆచార్య N.G రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన డేటా పర్సనల్ కలెక్షన్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారు నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన వారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
✅ మీ WhatsApp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యాయి.
🔥 పోస్టుల పేర్లు :
“డేటా పర్సనల్ కలెక్షన్” అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 మొత్తం పోస్టులు సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 01 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హత :
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ లో డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 గరిష్ట వయస్సు :
పురుషులకు గరిష్ట వయసు 40 సంవత్సరాలు.
మహిళలకు గరిష్ట వయసు 45 సంవత్సరాలు
🔥 జీతము :
ఎంపికైన వారికి నెలకు 15,000/- జీతము ఇస్తారు.
🔥 ఫీజు :
ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 ఇంటర్వ్యూ తేదీ :
25-03-2025 తేదిన ఉదయం 10 గంటలు నుండి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
🔥 అప్లై విధానము :
ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా ఒరిజినల్ సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలు మరియు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలుతో హాజరు కావాలి.
🔥 ఎంపిక విధానం :
ఈ పోస్టులకు అర్హులైన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరై ఎంపిక కావచ్చు. ఇంటర్వ్యూకు హాజరైన వారిని ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
🔥 ఇంటర్వ్యూ ప్రదేశం :
RARS, Maruteru
🏹 గమనిక :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ముందుగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఇంటర్వ్యూలు జరిగే తేదీలలో స్వయంగా హాజరవ్వండి.
🏹 Download Notifications – Click here