తెలంగాణలో భారీ జీతంతో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు | Telangana Contract Basis Jobs Recruitment 2025 | TVVP Notification 2025

తెలంగాణ వైద్య ఆరోగ్య విధాన పరిషత్ లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ TVVP ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🏹 అటవీ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా గైనకాలజీ, పిల్లల వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మత్తు, రేడియాలజీ, నేత్ర వైద్యులు మరియు ఇతర వైద్య నిపుణుల పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 జీతము వివరాలు : 

గైనకాలజీ మరియు రేడియాలజీ వైద్య నిపుణులకు జీతము నెలకు 2,00,000/-

మత్తు, జనరల్ ఫిజీషియన్ మరియు పిల్లల వైద్య నిపుణులకు జీతము నెలకు 1,50,000/-

ఇతర వైద్య నిపుణులకు జీతం నెలకు 1,00000/-

🔥 ఫీజు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం, #206, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC), ఓల్డ్ పాల్వంచ

🔥 అప్లికేషన్ చివరి తేదీ :

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను 17-03-2025 తేదిలోపు అప్లై చేయాలి.

అభ్యర్థులకు ముఖ్య గమనిక : 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.

🔥 Download Full Notification – Click here 


🔥 Download Application – Click here

🔥 Official Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!