అటవీ శాఖలో ఉద్యోగాలకు డైరక్ట్ సెలెక్షన్స్ | ICFRE – TFRI Recruitment 2025 | Latest Government Jobs

ICFRE-ట్రోపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (TFRI) నుండి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో మరియు ఫీల్డ్ ఫెలో ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్నవారు అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

ICFRE-ట్రోపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (TFRI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న వారు తమ అప్లై చేయండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

ICFRE-ట్రోపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (TFRI) నుండి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : 

జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో మరియు ఫీల్డ్ ఫెలో ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్నవారు అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 విద్యార్హతలు : 

జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలకు ఫారెస్ట్రీ / బోటనీ / అగ్రికల్చర్ / కెమిస్ట్రీ / బయో కెమిస్ట్రీ / ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో 1st క్లాస్ M.Sc పూర్తి చేసి ఉండాలి.

MS Execl, MS Word, PPT, కంప్యూటర్ అప్లికేషన్స్ , డేటా అనాలసిస్ పరిజ్ఞానం ఉండాలి.

ఫీల్డ్ ఫెలో ఉద్యోగాలకు ఫారెస్ట్రీ / బోటనీ / అగ్రికల్చర్ / కెమిస్ట్రీ / బయో కెమిస్ట్రీ / ఎన్విరాన్మెంటల్ సైన్స్ / లైఫ్ సైన్సెస్ లో 1st క్లాస్ B.Sc పూర్తి చేసి ఉండాలి.

🔥ఇంటర్వ్యూ తేదీ : 

ఈ పోస్టులకు 17-03-2025 తేదిన ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

🔥 అప్లికేషన్ విధానం : 

అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 జీతము : 

జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలకు నెలకు 20,000/- జీతము ఇస్తారు.

ఫీల్డ్ ఫెలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 17,000/- జీతము ఇస్తారు.

🔥 వయస్సు : 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి.

 🔥 వయస్సు సడలింపు : 

SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : 

ఇంటర్వ్యూకు హాజరు అయిన అభ్యర్థులుకు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ఇంటర్వూ ప్రదేశము

డైరెక్టర్స్ మీటింగ్ రూం , ICFRE – TFRI, జబల్పూర్.

🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే వారు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Full Notification – Click here 

🏹 Official Website- Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!