ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో మార్చి 5, 6 తేదీల్లో 10,000 ఉద్యోగాలు భర్తీ లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
ఈ మెగా జాబ్ మేళాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులే. ఈ మెగా జాబ్ మేళాకు Tech , Non Tech, ITI, Polytechnic, Diploma లో 2024 , 2025 పాస్ అవుట్ అభ్యర్థులు అర్హులు. అర్హత ఉండే వారు ముందుగా ఆన్లైన్ విధానంలో మార్చి 3వ తేదిలోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
🏹 IOCL లో భారీ జీతంతో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 జాబ్ మేళా ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి
🔥 జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం :
- గీతం యూనివర్సిటీ, విశాఖపట్నం
🔥 జాబ్ మేళా నిర్వహించే తేదీలు :
- మార్చి 5,6 తేదీల్లో నిర్వహిస్తారు.
🔥 జాబ్ మేళా రిజిస్ట్రేషన్ చివరి తేదీ :
- మార్చి 3వ తేది లోపు రిజిస్ట్రేషన్. చేసుకోవాలి.
🔥 అర్హతలు :
- Tech , Non Tech, ITI, Polytechnic, Diploma వంటి విద్యార్హతలు 2024 , 2024 లో పూర్తి చేసిన వారు అర్హులు.
🏹 Registration Link – Click here