బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలు | Bank Of India Security Officer Recruitment 2025 | Latest Bank Jobs Notifications

ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 18వ తేది నుండి మార్చ్ 4వ తేదీలోపు అప్లై చేయాలి. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు అన్ని క్రింది విధంగా ఉన్నాయి. 

🏹 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 750 ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 

  • బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అర్హత : 

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉండాలి.
  • కంప్యూటర్ లేదా IT సంబంధిత సబ్జెక్ట్స్ లో కోర్సు పూర్తి చేసి ఉండాలి.

🔥 అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

🔥 మొత్తం ఖాళీలు సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 కనీస వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి. 

🔥 గరిష్ట వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు లోపు ఉండాలి.

🏹 పోస్టల్ డిపార్ట్మెంట్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here 

🔥 వయసులో సడలింపు వివరాలు:

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు ఉంటుంది. 
  • PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు ఉంటుంది.

🔥 జీతం : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 64,820/- నుండి 93,960/- పే స్కేలు ప్రకారం జీతం చెల్లిస్తారు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

  • పర్సనల్ ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. 

🔥 అప్లికేషన్ ఫీజు

  • SC, ST అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 175/- రూపాయలు 
  • మిగతా కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 850/- రూపాయలు

🔥 అప్లికేషన్ విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 18-02-2025 నుండి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 04-03-2025 తేది లోపు అప్లై చేయాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి. 

🏹 Download Full Notification – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!