ప్రముఖ దిగ్గజ సంస్థ Amazon లో Data Associate ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ సబ్మిట్ చేయవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🏹 తెలంగాణలో ఇంటర్ అర్హతతో 14,236 ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :
- Amazon సంస్థ ఈ రిక్రూట్మెంట్ చేపడుతుంది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- Data Associate అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 అప్లై విధానం :
- ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. అభ్యర్థులు తమ మొబైల్ లో అప్లై చేసుకోవచ్చు.
🔥 విద్యార్హతలు :
- ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.
🔥 అభ్యర్థులకు ఉండాల్సిన నైపుణ్యాలు :
- ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటం, రాయడం మరియు చదవడం
- మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉత్పత్తులు మరియు అప్లికేషన్ల పరిజ్ఞానం
- మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు
- వ్యాపారం మరియు కార్యాచరణ రంగం యొక్క అవగాహన
🔥 కనీస వయస్సు :
- కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 అనుభవం :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
- అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులే. అనుభవం ఉన్న వారు అప్లై చేస్తే ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేస్తారు.
🔥 వర్క్ లొకేషన్ :
- Amazon లో ప్రస్తుతం భర్తీ చేస్తున్న Data Associate అనే ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఇంటి నుండి పని చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- Amazon సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🏹 ఇంటర్ అర్హతతో గుమాస్తా ఉద్యోగాలు – Click here
🔥 జీతము :
- Amazon సంస్థ ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 29,160/- వరకు జీతం ఇస్తారు.
- ఈ జీతంతో పాటు Amazon సంస్థ ఉద్యోగులకు ఇతర సదుపాయాలు మరియు అలవెన్సులు కూడా ఇస్తారు.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ / ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ / ఇంటర్వ్యూ వివరాలు అభ్యర్థులకు మెయిల్ పంపిస్తారు.
- ఎంపికైన వారికి అమెజాన్ సంస్థలో ఉద్యోగం ఇస్తారు. ప్రారంభంలో ట్రైనింగ్ కూడా ఇస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 23-03-2025 తేది లోపు అప్లై చేయాలి.
🔥 Note:
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.