ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూ ఢిల్లీ నుండి కంబైన్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (CRE) యొక్క పరీక్ష తేదీలు ప్రకటించబడ్డాయి. వివిధ రకాల ఉద్యోగాలకు .పరీక్షలు వివిధ కారణాలు వలన తరువాత నిర్వహిస్తామని తాజాగా విడుదల చేసిన నోటీస్ AIIMS , New Delhi తెలిపింది.
తాజాగా ప్రకటించిన ఉద్యోగాలకు పరీక్షలు ఫిబ్రవరి 26వ తేది నుండి ఫిబ్రవరి 28వ తేదిలోపు నిర్వచిస్తారు. ఈ ఉద్యోగాలకు పరీక్షలు ఉదయం మరియు సాయంత్రం షిఫ్ట్ ల్లో నిర్వహిస్తారు.
✅ BOB నుండి 4000 పోస్టులతో నోటిఫికేషన్ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 AIIMS, New Delhi తాజాగా విడుదల చేసిన నోటీసు లో వివిధ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఇచ్చారు.
✅ Download Exam Dates Notice – Click here
🏹 అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రం పట్టణం వివరాలు తెలుసుకునేందుకు క్రింది లింకు పైన క్లిక్ చేయండి.
✅ Know Your Exam City – Click here