560 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా జాబ్ మేళా వివరాలు ప్రకటించిన APSSDC | APSSDC Latest Job Mela Details | APSSDC Jobs

ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈనెల 23 , 24 తేదీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తుంది. ఈ జాబ్ మేళాలకు కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35  సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు హాజరు కావచ్చు.

పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ, బీటెక్, డి.ఫార్మసీ, లేదా బీ.ఫార్మసీ లేదా ఎం.ఫార్మసీ మరియు ఇతర విద్యార్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాలలో పాల్గొని తమకు అర్హత ఉండే ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. 

వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. జాబ్ మేళాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే స్వయంగా హాజరు కావచ్చు.

Registration Link – Click here

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ జాబ్ మేళాలకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • వివిధ ప్రైవేట్ సంస్థల్లో వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ కోసం ఈ జాబ్ మేళాలు జిల్లాల వారీగా నిర్వహిస్తున్నారు. 

🔥 మొత్తం ఖాళీలు : 

  • తాజాగా ఈనెల 23 , 24 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ తిరుపతి, కర్నూలు మరియు అన్నమయ్య జిల్లాల్లో నిర్వహించే జాబ్ మేళాల ద్వారా మొత్తం 560 పోస్టులు వివిధ ప్రైవేట్ సంస్థల్లో భర్తీ చేస్తున్నారు.

🔥 జీతము వివరాలు :

  • జాబ్ మేళాలకు హాజరయ్యే వారు కనీసం 10,000/- రూపాయల నుంచి గరిష్టంగా పోస్టులను అనుసరించి 35,000/- వరకు జీతం వచ్చే ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు .

🔥 అర్హతలు : 

  • పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ, బీటెక్, డి.ఫార్మసీ, లేదా బీ.ఫార్మసీ లేదా ఎం.ఫార్మసీ

🔥 కనీస వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాలు వయసు ఉన్న వారు అర్హులు.

🔥 గరిష్ట వయస్సు : 

  • గరిష్టంగా 35 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు అర్హులవుతారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • జాబ్ మేళాకు హాజరయ్యేవారు రిజిస్ట్రేషన్ కోసం, లేదా జాబ్ మీద హాజరు కోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

  • ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని జాబ్ మేళాకు హాజరు కావాలి. 
  • జాబ్ మేళాకు హాజరయ్యే వారిని ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 జాబ్ లొకేషన్ : 

  • జాబ్ హాజరయ్యేవారు తమ సొంత జిల్లాల్లో లేదా కంపెనీ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

🔥 జాబ్ మేళాలు నిర్వహించే జిల్లాలు : 

  • ఈనెల 23, 24 తేదీల్లో తిరుపతి అన్నమయ్య కర్నూలు జిల్లాల్లో జాబ్ మేళాలో నిర్వహిస్తున్నారు. 

Registration Link – Click here  

▶️ Download All Job Mela Details – Click here 

✅ గమనిక : 

  • ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించాలి. 
  • ఇంటర్వ్యూకు హాజరయ్య సమయంలో అభ్యర్థులు తమతో పాటు తమ Updated, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, గుర్తింపు కార్డులతో హాజరు కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!