ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ డీలర్ల నియామకాల కోసం దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది. ఈ నియామకాలు వివిధ జిల్లాల్లో చేపడుతున్నారు.
రేషన్ డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్న జిల్లాల సబ్ కలెక్టర్ల ద్వారా ప్రకటన విడుదల చేసి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 80 మార్కులకు రాత పరీక్ష 20 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తున్నారు.
పరీక్ష రాసిన అభ్యర్థులను 1:15 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ప్రస్తుతం ఈ పోస్టులు ఆయా జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్ల వారిగా భర్తీ చేయడం జరుగుతుంది. 10th / 10+2 విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకుని ఎంపిక అయ్యే ప్రయత్నం చేయవచ్చు.
ఎంపికైన వారికి ఆయా రేషన్ షాపు పరిధిలో ఉండే రేషన్ కార్డుల సంఖ్యను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం నుంచి రేషన్ పంపిణీ చేసినందుకుగాను కమీషన్ రూపంలో చెల్లింపులు జరుగుతాయి.
🔥 AP లో సొంత జిల్లాలో క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు – Click here
సొంత ఊరిలోనే ఉంటూ ఏదైనా చిన్న ఉద్యోగం అయినా చేసుకోవాలి అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పవచ్చు.. సొంత ఊర్లోనే ప్రభుత్వ రేషన్ షాపు నడిపించుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చే కమిషన్ పొందవచ్చు.
ఖాళీలకు సంబంధించిన వివరాలు కోసం క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి సమాచారం చదివి మీ ప్రాంతంలో ఖాళీగా ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ప్రతిరోజు ఓపెన్ చేయండి. అంతేకాకుండా మా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి..
తాజాగా విడుదల చేసిన రెవెన్యూ డివిజన్ల వారీగా ఖాళీలు సమాచారం కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి..
🔥 Download Notification Details – Click here