Headlines

పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ | NIRDPR Latest jobs Notification in Telugu | Latest Government Jobs Recruitment

మన రాష్ట్రంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ (NIRDPR) నుండి కన్సల్టెంట్ మరియు రీసెర్చ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు , ఉండవలసిన అర్హతలు, జీతం, అప్లికేషన్ విధానము, అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానము, పరీక్షా విధానము మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.

🏹 విశాఖపట్నం & విజయవాడ విమానాశ్రయాల్లో ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ (NIRDPR) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 14

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : 

  • NIRDPR విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్ , రీసెర్చ్ అసిస్టంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత

  • కన్సల్టెంట్ ఉద్యోగాలకు Post Graduate/ Ph.D in Agriculture and Allied Subjects/ Economics/ Statistics విద్యార్హత ఉండాలి. మరియు PG వాళ్లకి 5 సంవత్సరాలు లేదా Ph.D వాళ్లకి 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు Post Graduate in Agriculture and Allied Subjects/Social Science/ MBA/ Statistics విద్యార్హత ఉండాలి. మరియు రెండేళ్ళ పని అనుభవం ఉండాలి.

🏹 PF ఆఫీస్ లో ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 గరిష్ఠ వయస్సు :

  • కన్సల్టెంట్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 63 సంవత్సరాలు
  • రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 జీతము : 

  • కన్సల్టెంట్ ఉద్యోగాలకు జీతము 40,000/-
  • రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 22,000/-

🔥 ఫీజు :  

  • GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 300/-
  • SC / ST / PWD అభ్యర్థులకు ఫీజు లేదు 

🔥 ఎంపిక విధానం

  • అప్లై చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🏹 APCRDA లో ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • NIRDPR భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు 03-11-2024 నుండి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • NIRDPR భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు 18-11-2024 తేదీలోపు అప్లై చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!