ప్రముఖ MNC కంపెనీ అయిన Capgemini నుండి Amazon Web Services (AWS) పోస్టులకు డిగ్రీ విద్యార్హత గల నుండి Online లో దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారు ఇంటి నుండే పని చేస్తూ 30,300/- జీతము పొందవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు , ఎంపిక విధానము , జీతము , అప్లికేషన్ విధానము ,జాబ్ లొకేషన్ , ఇలాంటి వివరాలు అన్ని మీరు పూర్తిగా ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి. ఈ ఉద్యోగాల సమాచారం మీ మిత్రులలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా ఈ సమాచారాన్ని వాళ్ళకి కూడా Share చేయండి.
🏹 పదో తరగతి అర్హతతో 39,481 ఉద్యోగాలు
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Capgemini సంస్థలో పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
🔥 భర్తీ చేసే పోస్టులు : Amazon Web Services (AWS) పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
🔥 ఖాళీల సంఖ్య : ఖాళీల సంఖ్య రిక్రూట్మెంట్ వివరాల్లో తెలుపలేదు.
🔥 అర్హతలు : Capgemini లో AWS postulaku క్రింది విధంగా అర్హతలు ఉండాలి.
- ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడడం , రాయడం , చదవడం రావాలి.
- మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉత్పత్తులు మరియు అప్లికేషన్ల గురించిన పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
- వ్యాపారం మరియు కార్యాచరణ ప్రాంతంపై అవగాహన ఉండాలి.
🏹 రైల్వేలో 11,558 ఉద్యోగాలు – Click here
🔥 జీతము : ప్రారంభంలో 30,300/- వరకు జీతము వస్తుంది.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు. అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇవ్వవచ్చు.
🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి Online లో తమ వివరాలు అన్నీ సరిగ్గా నమోదు చేసి అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ముందుగా Short List చేస్తారు.
- Shortlist అయిన వారికి Assessment Test మరియు Telephonic Interview / Field Interview నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 Job Location : Work from home ( ఇంటి నుండే పని చేసుకోవచ్చు )
🔥 ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిన పని :
- AWS సేవలను ఉపయోగించి ఉత్పత్తి నిర్మాణంలో పని చేయాలి.
- ఫంక్షనల్ మరియు నాన్-ఫంక్షనల్ పరీక్షలను నిర్వహించాలి.
- CI/CD పైప్‌లైన్‌లలో పని చేయాలి రావాలి.
- ఉత్పత్తి లక్షణాలు మరియు అవసరాలను తెలుసుకోవడానికి క్రాస్ ఫంక్షనల్ టీమ్‌లతో సహకరించాలి.
- సాఫ్ట్‌వేర్ మార్పులు మరియు నవీకరణలను తెలుసుకోవడానికి రిగ్రెషన్ పరీక్షను నిర్వహించాలి.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 01-10-2024
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.