ప్రభుత్వ రంగ సంస్థ అయిన జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయిన అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇన్స్పెక్టర్ అనే ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానం, జీతం, వంటి ముఖ్యమైన వివరాలన్నీ ఏ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని అప్లై చేయండి.
✅ 10+2 అర్హతతో క్లర్క్ ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇన్స్పెక్టర్
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 90 పోస్టులు
- అకౌంటెంట్ – 23
- జూనియర్ అసిస్టెంట్ – 25
- జూనియర్ ఇన్స్పెక్టర్ – 42
🔥 అర్హతలు : క్రింది విధంగా ఈ ఉద్యోగాలకు అర్హత ఉండాలి. 👇 👇 👇

🔥 కనీస వయస్సు : ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయసు ఉండాలి. (01-09-2024 నాటికి)
🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. (01-09-2024 నాటికి)
🔥 వయస్సులో సడలింపు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయసులో సడలింపు ఇస్తారు.
- ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయస్సులో చదివింపు ఇస్తారు.
- PwBD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
🔥 జీతము :
- అకౌంటెంట్ ఉద్యోగాలకు 28,600/- నుండి 1,15,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.
- జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 21,500/- నుండి 86,500/- వరకు పే స్కేల్ ఉంటుంది.
- జూనియర్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు 21,500/- నుండి 86,500/- వరకు పే స్కేల్ ఉంటుంది.
✅ 10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ – Click here
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఎస్సీ , ఎస్టీ, PwBD అభ్యర్థులకు ఫీజు లేదు.
- జనరల్ , OBC (NCL) , EWS, ESM అభ్యర్థులకు ఫీజు 250/-
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 10-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-09-2024
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- అకౌంటెంట్ ఉద్యోగాలకు CBT , Document Verification , Final Merit List ఆధారముగా ఎంపిక చేస్తారు.
- జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు CBT, Typing Test, Document Verification, Final Merit List ఆధారముగా ఎంపిక చేస్తారు.
- జూనియర్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు CBT, Document Verification, Trade Test, Final Merit List ఆధారముగా ఎంపిక చేస్తారు.
🔥 గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే ఆన్లైన్ లో అప్లై చేయండి.
🏹 Download Notification – Click here