Headlines

Meesho లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు | Meesho Work From Home Jobs in Telugu | Meesho WFH Jobs for Freshers 

ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అయిన Meesho లో అసిస్టెంట్ మేనేజర్స్ (Cost Operations) అనే ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు ఆన్లైన్లో అప్లై చేసి కంపెనీ వారు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరైతే ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే అర్హులవుతారు. ఈ ఉద్యోగాలకు అనుభవం లేని వారు ఉన్నవారు కూడా అప్లై చేయవచ్చు.

ఎంపికైన వారికి ప్రారంభంలో దాదాపుగా 58,300/- వరకు జీతం కూడా వస్తుంది.

  • ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : MEESHO 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : అసిస్టెంట్ మేనేజర్స్ (Cost Operations) 

🔥 అర్హతలు : Any Degree అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : దాదాపుగా 58,300/- జీతము ఇస్తారు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరము లేదు. అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్నవారు అప్లై చేస్తే వారికి ప్రాధాన్యత ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఆన్లైన్ లో పరీక్ష లేదా ఇంటర్వూ  నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 జాబ్ లోకేషన్ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారికి Work From Home Job ఇస్తారు.

🔥 అప్లై చేయుటకు చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు ఆగస్టు 25వ తేదీ లోపు అప్లై చేయాలి.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!