నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, PG ,బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి వివిధ అర్హతలు కలిగిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 2016 నుండి 2024 మధ్య ఈ కోర్సులు పూర్తి చేసిన వారు ఈ జాబ్ మేళాకు అర్హులు. మహిళా అభ్యర్థులు మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి ఎటువంటి ఫీజు లేదు. ఈ మెగా జాబ్ మేళా ఆగస్టు 10 ,11 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా వందకు పైగా కంపెనీల్లో పదివేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు : ఈ జాబ్ మేళా ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ITES, సేల్స్ మరియు మార్కెటింగ్, ఫార్మా, లాజిస్టిక్స్ మరియు సప్లై చైన్, ఐటిఐ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ వంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
🔥 అర్హతలు : పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, PG ,బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ
🔥 జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం : JNTU Campus, కూకట్ పల్లి , హైదరాబాద్.
🔥 ఇంటర్వ్యూ జరిగే తేదీలు : ఆగస్టు 10, 11 తేదీల్లో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
🔥 అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్లకు సంప్రదించవచ్చు – 8121212873 లేదా 7337373575 అనే నంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు
🔥 ఈ జాబ్ మేళాకు హాజరు కావాలి అనుకునేవారు క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని హాజరవ్వండి.
🏹 Registration Link – Click here
🏹 Download Notification – Click here