రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ లో గెస్ట్ ఫ్యాకల్టీ మరియు గెస్ట్ ల్యాబోరేటరీ స్టాప్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకి అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు వెంటనే జాయిన్ కావాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకు హాజరవ్వండి.
🔥 AIIMS Nursing Officer Notification
🔥 తెలంగాణ జాబ్స్ క్యాలెండర్ విడుదల
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ , బాసర
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : గెస్ట్ ఫ్యాకల్టీ, గెస్ట్ ల్యాబోరేటరీ అసిస్టెంట్, గెస్ట్ ల్యాబోరేటరీ టెక్నీషియన్
- ఈ ఉద్యోగాలను ఇంజనీరింగ్, సైన్స్ అండ్ హుమానిటీస్, మేనేజ్మెంట్, కెమికల్ ఇంజనీరింగ్, EEE అండ్ MME, సివిల్ ఇంజనీరింగ్ అండ్ ECE డిపార్ట్మెంట్స్ లో భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హత : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ITI , Diploma, BE / B.Tech పూర్తి చేసిన వారు అర్హులు
🔥 జీతం :
- గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు అర్హతలను అనుసరించి 33,000/- నుండి 37,000/- వరకు జీతము ఇస్తారు.
- గెస్ట్ ల్యాబోరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 17,500/- రూపాయలు జీతం ఇస్తారు.
- గెస్ట్ ల్యాబోరేటరీ టెక్నీషియన్ ఉద్యోగాలకు 14,500/- రూపాయలు జీతం ఇస్తారు.
🔥 ఫీజు : లేదు
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూ జరిగే ప్రదేశంలో ఇంటర్వ్యూ జరిగే తేదీన హాజరవ్వాలి.
🔥 ఎంపిక విధానం :
- గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- గెస్ట్ ల్యాబోరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు రాత పరీక్ష , ట్రేడ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వ్యూ జరిగే తేదీలు :
- గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఆగస్టు 8 మరియు 9 తేదీల్లో డిపార్ట్మెంట్ వారిగా ఇంటర్వ్యూలు జరుగుతాయి.
- గెస్ట్ ల్యాబోరేటరీ స్టాఫ్ ఉద్యోగాలకు ఆగస్టు 12వ తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి.
- ఇంటర్వ్యూలకు అర్హత కలిగిన వారు నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దానిని నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ తో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.
✅ పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..