Headlines

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఆన్లైన్ లో ఇంటర్వ్యూ పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు | AP Mega Online Job Mela | AP Virtual Interview 

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు చాలా మంచి అవకాశం : ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ లో ఇంటర్వ్యూకు హాజరయ్యి ఉద్యోగం పొందే అవకాశం మీకు వచ్చింది. టెన్త్, ఇంటర్, ఐటిఐ , డిప్లొమా , డిగ్రీ, బీటెక్ వంటి అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ లో ఇంటర్వ్యూకు హాజరవచ్చు. 

ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూకు హాజరుకావడానికి ఎటువంటి ఫీజు లేదు. ఇంటర్వ్యూలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ద్వారా నిర్వహించబడుతున్నాయి.

కొన్ని ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఆన్లైన్ విధానములో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. 

ఫ్లిప్కార్ట్, ఆటోమోటివ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండో ఎంఐఎం, NS ఇన్స్ట్రుమెంట్స్, సుస్వదీప్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థల్లో ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

✅ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only

APPSC, TSPSC , SSC, Banks, రైల్వే  పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

📌 Download Our APP

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ఇవి ప్రైవేటు ఉద్యోగాలు

🔥 జీతము వివరాలు : పోస్టులను అనుసరించి కనీసం 8 వేల నుండి 18 వేల రూపాయల వరకు ప్రారంభంలో జీతం పొందవచ్చు.

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 650

  • ఆటోమోటివ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో 50 పోస్టులు
  • ఫ్లిప్కార్ట్ లో 400 పోస్టులు
  • ఇండో ఎంఐఎం లో 50 పోస్టులు 
  • NS ఇన్స్ట్రుమెంట్స్ లో 50 పోస్టులు 
  • సుస్వదీప్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ లో 100 పోస్టులు

🔥 అర్హతలు : టెన్త్, ఇంటర్, ఐటిఐ , డిప్లొమా , డిగ్రీ, బీటెక్ మరియు ఇతర అర్హతలు

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు వయసు నిండితే ఈ పోస్టులకు మీరు అప్లై చేయవచ్చు.

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి ఈ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అభ్యర్థులకు ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 ఆన్లైన్ ఇంటర్వూ తేది : 09-08-2024

🔥 ఈ జాబ్ మేళాకు సంబంధించిన ముఖ్యమైన వివరాల కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

🔥 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!