హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా కోచ్ తో పాటు చాలా రకాల పోస్ట్లు భర్తీ జరుగుతుంది.
ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ విధానంలో పంపవచ్చు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అకౌంట్స్ అసిస్టెంట్, క్రికెట్ కోచ్, ఫైనాన్స్ మేనేజర్, లీగల్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, స్టెనోగ్రాఫర్ ,అడ్మిన్ మేనేజర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, స్టోర్ మేనేజర్
🔥 అర్హతలు : ఈ పోస్టులకు సంబంధించిన అర్హతల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
🔥 ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే కాకుండా ఆఫ్లైన్ విధానంలో కూడా అందించే అవకాశం ఉంది. ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తమ CV తో పాటు సంబంధిత సర్టిఫికెట్స్ ను ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని ఇన్ వార్డ్ సెక్షన్ లో సమర్పించవచ్చు.
🔥 ఈ పోస్టులకు మెయిల్ ద్వారా అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను hcaadmn.1934@gmail.com అని మెయిల్ కు డైరెక్ట్ గా పంపవచ్చు.
🔥 నోటిఫికేషన్ పూర్తి వివరాలు – Click here
🔥 Official Website – Click here