సైనిక్ స్కూల్ లో అకడమిక్ మరియు అడ్మిస్ట్రేటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా PGT (Mathematics) , TGT (English) , TGT (Social Science) , Computer Teacher / Trainer, Craft & Workshop Instructor, Band Master, Lab Assistant, PEM / PTI Matron, LDC, Horse Riding Instructor, Mess Manager, Matron, Ward Boy అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతి పౌరులు అందరూ కూడా అప్లై చేయవచ్చు.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : sainik School Goalpara (Assam)
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 16
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : PGT (Mathematics) , TGT (English) , TGT (Social Science) , Computer Teacher / Trainer, Craft & Workshop Instructor, Band Master, Lab Assistant, PEM / PTI Matron, LDC, Horse Riding Instructor, Mess Manager, Matron, Ward Boy
🔥 వయస్సు : పోస్టులను అనుసరించి కనీసం సంవత్సరాలు నుండి గరిష్ఠంగా 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
క్రింది విధంగా వయస్సులో సడలింపు కూడా ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు : 500/-
- SC , ST, PwBD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 జీతము :
- PGT (Mathematics) – 35,000/-
- TGT (English) – 30,000/-
- TGT (Social Science) – 30,000/-
- Computer Teacher / Trainer – 20,000/-
- Craft & Workshop Instructor – 25,000/-
- Band Master – 25,000/-
- Lab Assistant – 14,000/-
- PEM / PTI Matron – 17,000/-
- LDC – 21,000/-
- Horse Riding Instructor – 30,000/-
- Mess Manager – 25,000/-
- Matron – 14,000/-
- Ward Boy – 14,000/-
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 22-07-2024
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు 300/-
- SC, ST, OBC అభ్యర్థులకు 200/-
🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు తమ అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా జూలై 19వ తేదీలోపు చేరే విధంగా పంపించాలి.
🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : The Principal, Sainik School Goalpara, PO : Rajapara, Dist : Goalpara, Assam – 783133
🔥 ఎంపిక విధానం : అర్హత గల అభ్యర్థులను రాత పరీక్ష , ఇంటర్వ్యూ , స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యు మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
🏹 పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.
🔥 Download Notification – Click here
🏹 ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.
🔥 Download Application – Click here
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-