ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాటా మెమోరియల్ సెంటర్ కు చెందిన హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ (విశాఖపట్నం) నుండి కామన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం అనే ప్రాజెక్టులో భాగంగా ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు తమ అప్లికేషన్ ను మెయిల్ కు పంపించడం ద్వారా అప్లై చేయొచ్చు. అప్లై చేసుకున్న అభ్యర్థులను అర్హతలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు నెల్లూరులో పనిచేయాల్సి ఉంటుంది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా భర్తీ చేసే పోస్ట్లు ఏమిటి? ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఎలా అప్లై చేయాలి ? జీతం ఎంత ఇస్తారు ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి. ఈ ఉద్యోగాలను ఆరు నెలల కాలానికి భర్తీ చేస్తున్నారు. అవసరం అనుకుంటే కాల వ్యవధి పెంచుతారు.
పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద Link కూడా ఇవ్వడం జరిగింది.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్, విశాఖపట్నం
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు: మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, మెడికల్ సోషల్ వర్కర్, అడ్మిన్ అసిస్టెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 12
- మెడికల్ ఆఫీసర్ – 02
- నర్స్ – 04
- మెడికల్ సోషల్ వర్కర్ – 04
- అడ్మిన్ అసిస్టెంట్ – 01
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01
🔥 జీతము వివరాలు :
- మెడికల్ ఆఫీసర్ – 40,000/- నుండి 75,000/-
- నర్స్ – 30,000/-
- మెడికల్ సోషల్ వర్కర్ – 25,000/-
- అడ్మిన్ అసిస్టెంట్ – 20,000/-
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 20,000/-
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 15-07-2024
🔥 ఇంటర్వూ ప్రదేశము: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, 3rd Floor, సంతపేట్, నెల్లూరు – 524003
🔥 అప్లై విధానం : అర్హులైన అభ్యర్థులు స్వయంగా తమ రెజ్యూమ్ మెయిల్ కు పంపించి అప్లై చేయాలి.
- అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు తాము అప్లై చేసే పోస్ట్ పేరు మరియు నోటిఫికేషన్ లో ఉన్న అడ్వటైజ్మెంట్ నెంబర్ ను Subject లో తెలుపుతూ మెయిల్ చేయాలి.
🔥 Resume పంపవలసిన Mail I’d : [email protected]
🔥 ఫీజు : లేదు
🔥 ఎంపిక విధానం : అప్లై చేసిన అభ్యర్థులను అర్హతలు మరియు అనుభవం వంటి వాటి ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
🔥 ముఖ్యమైన గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.