ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా Industry Customised Skill Training and Placement Program ద్వారా ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తున్నారు.
SSC , Inter, Degree (Pass/ Fail) , ITI (Pass/fail) , Diploma (Pass/fail) అర్హతలు గల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత ఉంటే ఇంటర్వ్యు కు హజరు అవ్వండి.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ
🔥 కంపెనీ పేరు : Avanti Frozen food Private Limited
🔥 ఉద్యోగం పేరు : Purchase Supervisor, Production Supervisor, Driver’s
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు
🔥 మొత్తం పోస్ట్లు : 45
🔥 అర్హతలు : SSC, Inter, Degree (Pass/ Fail) , ITI (Pass/fail) , Diploma (Pass/fail)
- 2017, 2018 , 2019 , 2020 , 2021 , 2022 , 2023 , 2024 సంవత్సరాల్లో ఈ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు వయసు నిండితే ఈ పోస్టులకు మీరు అప్లై చేయవచ్చు.
🔥 గరిష్ట వయస్సు :
- ప్రొడక్ట్ సూపర్వైజర్ & Purchase Supervisor పోస్టులకు గరిష్ట వయసు 30 సంవత్సరాలు
- డ్రైవర్ పోస్టులకు గరిష్ట వయసు 35 సంవత్సరాలు
🔥 జీతం ఎంత ఉంటుంది :
- ప్రొడక్ట్ సూపర్వైజర్ & Purchase Supervisor పోస్టులకు జీతము 14,500/-
- డ్రైవర్ పోస్టులకు పోస్టులకు జీతము 15,000/-

🔥 అవసరమైన డాక్యుమెంట్స్ :
- Updated Resume
- Passport size Photo
- Certificates & Aadhar Xerox Copies
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : లేదు
🔥 జాబ్ లోకేషన్ : Gopalapuram / Ethakota
🔥 రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 11-07-2024
🔥 ఇంటర్వూ తేది : 12-07-2024
🔥 ఇంటర్వ్యు ప్రదేశం : Avanti Frozen food Private Limited , Gopalapuram, Ravulapalem Road, Dr.BR Ambedkar Konaseema District.
🔥 సంప్రదించాల్సిన నంబర్స్ :
మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నెంబర్ కు సంప్రదించవచ్చు. Contact – 8247645389
✅ Registration Link – Click here
✅ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only
APPSC, TSPSC , SSC, Banks, రైల్వే పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only