అమెజాన్ లో ఇన్విస్టిగేషన్ అసోసియేట్ ఉద్యోగాలు | Amazon Investigation Associate Recruitment | Amazon WFH jobs | Latest Work from home jobs

ప్రముఖ కంపెనీ అయిన Amazon సంస్థ నుండి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనే పోస్టులకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. మీకు అర్హత ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక అవ్వండి.

ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు కూడా లేదు. ఎంపిక ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని, క్రింది ఇచ్చిన Apply Online అనే లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయండి. 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Amazon 

🔥 భర్తీ చేసే పోస్టులు : Investigation Associate 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారు ఎంపిక అయితే ప్రతీ నెల దాదాపుగా 35,000/- జీతము పొందవచ్చు.

🔥 జాబ్ లొకేషన్ : Work from home / Work from office 

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం లేని వారు అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకుంటే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం :

  • ముందుగా అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
  • ఎంపిక అయిన అభ్యర్థులను సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
  • సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారికి జాయినింగ్ ఆర్డర్ ఇస్తారు.

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి. 

Note : మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!