తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి నుండి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా Mehdi Nawaz Jung Institute of Oncology and Regional Cancer Center ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు అర్హత గల వారు జూలై 12వ తేదీ నుండి జూలై 19వ తేదీ లోపు MHSRB అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్
🔥 పోస్టుల పేర్లు : వివిధ స్పెషాలిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హత : సంబంధిత స్పెషాలిటీ లో MD / MS / DNB పూర్తి చేసి ఉండాలి.
🔥 మొత్తం ఉద్యోగాలు : 45
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు
🔥 జీతము : 68,900/- నుండి 2,05,500/-
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 12-07-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 19-07-2024
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, అనుభవానికి కేటాయించిన మార్కుల మొత్తం మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 ఫీజు :
- అందరు అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు 500/- రూపాయలు చెల్లించాలి
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూస్ ,PH, ఎక్స్ సర్వీస్ మెన్, మరియు తెలంగాణ అభ్యర్థులు తప్ప మిగతావారు 120/ రూపాయలు చెల్లించాలి.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయండి.
🔥 ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేయడానికి క్రింది ఉన్న లింకు పై క్లిక్ చేయండి.
ఇలాంటి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం..
కాబట్టి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీరు వీడియో రూపంలో కూడా కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
🔥 Subscribe to Our YouTube Channel