INDIAN FARMERS FERTILISER COOPERATIVE LIMITED నుండి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ పోస్టులకు అర్హతలు గల వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆన్లైన్ విధానంలో వెంటనే అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : INDIAN FARMERS FERTILISER COOPERATIVE LIMITED
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ లో ప్రకటించలేదు.
🔥 అర్హతలు : దిగువ తెలిపిన అర్హతలు కలిగి ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : 01-07-2024 నాటికి గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలుకు మించకుడదు.
- SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
🔥 అప్లికేషన్ ఫీజు : లేదు
🔥 స్టైఫండ్: 35,000/-
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
🔥 అప్లికేషన్ చివరి తేది : 31-07-2024
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందుగా పరీక్ష నిర్వహించి అందులో ఎంపికైన వారికి ఇంటర్వ్యూ మరియు వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
Note : పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.