నెలకు 60,000 జీతము | Latest Work from home jobs in Telugu | Turito Work from home Jobs | Turito Tutor Recruitment 2024 

ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఫ్లాట్ ఫామ్ సంస్థ అయిన Turito నుండి ట్యూటర్ పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఈ సంస్థ వారు ట్రైనింగ్ కూడా ఇస్తారు. 

మీరు మీ ఇంటి దగ్గరే ఉంటూ మీకు నచ్చిన సమయంలో పనిచేస్తూ మంచి జీతంతో ఉద్యోగం చేయాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ పోస్టులకు అప్లై చేయండి. 

ఈ ఆర్టికల్ చదివి ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం మీరు తెలుసుకోవచ్చు.. పూర్తి సమాచారం తెలుసుకున్నాక అధికారిక వెబ్సైట్ లో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేసేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only

APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

🔥 కంపెనీ పేరు : Turito 

🔥 ఉద్యోగం పేరు : Tutor 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల సంఖ్య ప్రకటించలేదు

🔥జీతం : ప్రతినెల 60 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. నియామక ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

🔥 జాబ్ లొకేషన్ : మీరు ఇంటి దగ్గరే ఉండి మీకు నచ్చిన సమయంలో పనిచేస్తూ ఈ ఉద్యోగం చేయొచ్చు. 

🔥 అర్హతలు : 

  • 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోధించగలగాలి.
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. 
  • మీరు ఎంచుకున్న సబ్జెక్టుపై నాలెడ్జ్ కలిగి ఉండాలి.

🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. 

🔥 ఎంపిక విధానం : 

  • ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులకు టెలిఫోనిక్ కాల్ చేసి ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు చెప్తారు. తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తారు. 
  • తర్వాత ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. 
  • ఆప్టిట్యూడ్ టెస్ట్ జరిగిన తర్వాత లైవ్ డెమో సెషన్ ఉంటుంది.
  • ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇస్తారు.

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు చదివి అర్హత ఉంటే క్రింద ఉన్న లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!