ప్రముఖ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి 2,700 పోస్టులతో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది .. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు.
మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ లొకేషన్స్ లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుకు అప్లై చేసే వారికి స్థానిక భాష అయిన తెలుగు చదవడం , రాయడం , మాట్లాడడం వచ్చి ఉండాలి.
ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేయండి..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ విడుదల చేసిన ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు జూలై 14వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : పంజాబ్ నేషనల్ బ్యాంక్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అప్రెంటిస్ పోస్టులు
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 2700
🔥 స్టైఫండ్ :
- Rural/ Semi Urban అయితే 10,000/-
- Urban అయితే 12,000/-
- Metro అయితే 15,000/-
🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ
🔥 కనీస వయస్సు : 20 సంవత్సరాలు (30-06-2024) నాటికి
🔥 గరిష్ట వయస్సు : 28 సంవత్సరాలు (30-06-2024) నాటికి
🔥 వయస్సు లో సడలింపు :
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లై విధానం : అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్ లు
🔥 పరీక్ష విధానం : క్రింది విధంగా పరీక్ష విధానము ఉంటుంది.
🔥 ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 944/-
- SC , ST , Women అభ్యర్థులకు ఫీజు 708/-
- PWD అభ్యర్థులకు 472/-
🔥 అప్లికేషన్ ప్రారంభి తేది : 30-06-2024
🔥 చివరి తేదీ : 14-07-2024
🔥 పరీక్ష తేది : 28-12-2024
🔥 జాబ్ లొకేషన్ : All Over India
Note : పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
🔥 క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో Apply చేయండి.