ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉద్యోగాలు భర్తీ | EMRS Recruitment 2024 | Eklavya Model Residential Schools Recruitment 2024

నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్స్ స్టూడెంట్స్ నుండి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో జూనియర్ యంగ్ టెక్నికల్ కన్సల్టెంట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు తమ అప్లికేషన్ ను రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి. 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతం, ఖాళీల సంఖ్య వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అర్హత ఉంటే జూలై 15వ తేదీలోపు చేరే విధంగా అప్లికేషన్ ను పంపించండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్స్ స్టూడెంట్స్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ యంగ్ కన్సల్టెంట్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 15

🔥 జీతము : 45,000/-

🔥 విద్యార్హత : సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా / B.E / B.Tech పూర్తి చేసి ఉండాలి.

🔥 అప్లై విధానం : అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥  ఫీజు : లేదు 

🔥 గరిష్ఠ వయస్సు : 40 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ చివరి తేదీ :15-07-2024

Note : పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Note : అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింది ఉన్న లింకుపై క్లిక్ చేయండి.


అప్లికేషన్ పంపించవలసిన చిరునామా : Joint Commissioner (NESTS), Gate No. 3A, Jeevan Tara Building, Parliament Street, New Delhi – 110001

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!