Institute of Rural Management Anand నుండి ( IRMA ) నుండి అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పకుండా అప్లై చేయండి.
ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద లింక్స్ పైన క్లిక్ చేయండి.
🏹 7 లక్షల ప్యాకేజీ తో టాటా కంపెనీలో ఉద్యోగాలు
🏹 DRDO 37,000/- జీతంతో ఉద్యోగాలు
🏹 సెంట్రల్ బ్యాంక్ లో 10th అర్హతతో ఉద్యోగాలు
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Institute of Rural Management Anand (IRMA)
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసిస్టెంట్ ( Research, Consulting and Training)
🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ

🔥 జీతము : 20,000/-
🔥 అప్లై విధానం : ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు
🔥 కనీస వయస్సు : 25 సంవత్సరాలు
🔥 గరిష్ఠ వయస్సు : 30 సంవత్సరాలు
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-06-2024
✅ పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.
✅ ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేయడానికి క్రింద ఉన్న లింకు పై క్లిక్ చేయండి.
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.