నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం నుండి క్యూరేటర్-E , క్యూరేటర్ – B మరియు ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల కోరుతున్నారు.
భర్తీ చేస్తున్న పోస్టులలో ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలకు కేవలం ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా తెలుసుకొని ఉద్యోగాలకు అర్హత కలిగిన నిరుద్యోగులు త్వరగా ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 17
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : క్యూరేటర్-E , క్యూరేటర్ – B మరియు ఆఫీస్ అసిస్టెంట్
🔥 జీతము :
- క్యూరేటర్-E పోస్టులకు 2,15,900/-
- క్యూరేటర్ – B పోస్టులకు 1,10,097/-
- ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 68,058/-
🔥 అప్లై విధానం : ఆన్లైన్
🔥 ఎంపిక విధానం : పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు:
- క్యూరేటర్ పోస్టులకు ఫీజు 1770 రూపాయలు
- ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఫీజు 1180 రూపాయలురూపాయలు
- మహిళా అభ్యర్థులు , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు , PwD అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు..
🔥 గరిష్ఠ వయస్సు :
- క్యూరేటర్-E పోస్టులకు 45 సంవత్సరాలు
- క్యూరేటర్ – B పోస్టులకు 35 సంవత్సరాలు
- ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 30 సంవత్సరాలు
🔥 పరీక్ష తేది : పరీక్ష తేదీ వివరాలు నోటిఫికేషన్ లో తెలుపులేదు. కాబట్టి అప్లై చేసుకున్న అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం ఎప్పటికప్పుడు అధికారికి వెబ్సైట్ ను సందర్శించండి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- PwD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-07-2024
✅ పూర్తి నోటిఫికేషన్ వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.
✅ ఆన్లైన్లో అప్లై చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.