ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలకు భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతోంది..
10 ప్రైవేట్ కంపెనీలలో మొత్తం 1375 పోస్టులకు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ( జాబ్ మేళా ) జరుగుతోంది.
ITI అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళా కు హజరు అయ్యి ఉద్యోగం పొందవచ్చు.
🔥 వయస్సు : 18 సంవత్సరాలు నుండి 34 సంవత్సరాలు
🔥 జీతము : మీరు ఎంపిక అయ్యే కంపెనీ జాబ్ బట్టి జీతం ఉంటుంది.
జీతము కనీసం 7000/- నుండి 18,545/- జీతము ఉంటుంది.
🔥 ఫీజు : ఎటువంటి ఫీజు లేదు
🔥 ఇంటర్వూ తేది : 19-06-2024
🔥 జాబ్ మేళా జరుగు స్థలం :
GOVT ITI Bhimavaram , Beside Krishi Vignana Kendram , NRP Agraharam , Undi Mandal , West Godavari District .
అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC , APPSC, TSPSC మరియు నర్సింగ్ ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే
🔥 Download Our APP – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..