ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ | Krishna Godavari Co Operative Society Ltd Staff Recruitment 2024 | Latest jobs in Telugu 

మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ లలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ మేనేజర్ , అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ( సేల్స్ ) , అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ( లోన్స్ ) , అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ (కలెక్షన్స్) , గోల్డ్ లోన్ ఆఫీసర్, క్లర్క్ వంటి ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : గోదావరి కృష్ణ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : బ్రాంచ్ మేనేజర్ , అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ( సేల్స్ ) , అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ( లోన్స్ ) , అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ (కలెక్షన్స్) , గోల్డ్ లోన్ ఆఫీసర్, క్లర్క్ 

🔥 అర్హత : 10+2 / Any Degree / PG మరియు పని అనుభవం ఉండాలి

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 113

🔥 జీతం : పోస్టులను అనుసరించి 1.44 LPA నుండి 4.2 LPA 

  • జీతంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు.

🔥 కనీస వయస్సు

  • క్లర్క్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు – 28 సంవత్సరాలు 
  • గోల్డ్ లోన్ ఆఫీసర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు – 30 సంవత్సరాలు 
  • బ్రాంచ్ మేనేజర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు – 35 సంవత్సరాలు

🔥 చివరి తేదీ : 30-05-2024

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపికవ్వండి. ఎంపిక ప్రక్రియలో మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

🔥 జాబ్ లొకేషన్ : NTR & Krishna జిల్లాల్లో ఉన్న బ్యాంకు బ్రాంచ్ లలో పోస్టింగ్ ఇస్తారు.

🔥 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • ఇంటర్వ్యూలు ప్రతి సోమవారం మరియు గురువారం జరుగుతాయి.

🔥  ఇంటర్వ్యూ ప్రదేశం : 

గోదావరి కృష్ణ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ , 9-61-13 , B.R.P Road, ఇస్లాంపేట్ , వన్ టౌన్ విజయవాడ – 520001

🔥 అప్లికేషన్ విధానము : 

అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే తమ Resume ను దిగువ తెలిపిన మెయిల్ అడ్రస్సులకు పంపించాలి. 

[email protected] , [email protected] 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!