ఇంటర్ అర్హత గల వారికి UPSC నుండి 404 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | UPSC NDA & NA Notification 2024 | Latest jobs in Telugu 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 

ఇది నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావెల్ అకాడమీ రెండవ విడత నోటిఫికేషన్. 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 404 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగ యువతీ , యువకులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

ఇంటర్మీడియట్ అర్హతతోనే ఈ పోస్టులకు ఎంపిక కావచ్చు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎంపిక విధానము ఏమిటీ ? వంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే తప్పకుండా త్వరగా అప్లై చేయండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు  – 370

ఇందులో ఆర్మి – 208 , నేవీ – 42 , ఎయిర్ ఫోర్స్ – 120

  • నావెల్ అకాడమీ – 34

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 404

🔥 అర్హతలు : 

  • ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
  • నేవీ , ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు ఫిజిక్స్ , మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
  • వీటితో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి. 

🔥 వయస్సు : 02-01-2006 నుండి 01-01-2009 మధ్య జన్మించిన అవివాహిత పురుష మరియు మహిళ అభ్యర్థులు అర్హులు 

🔥 అప్లికేషన్ విధానం : అర్హత గల వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ చివరి తేది : 04-06-2024

🔥 ఆన్లైన్ రాత పరీక్ష : 01-09-2024

🔥 ఫీజు : 100/- ( SC , ST, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు )

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష , ఇంటిలిజెన్స్ – పర్సనాలిటీ టెస్ట్, SSB టెస్ట్ లేదా మెడికల్ టెస్ట్ వంటి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు 

🔥 పరీక్ష కేంద్రాలు : మన తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అవి అనంతపురం , హైదరబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వరంగల్

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!